CINXE.COM

Yudit FAQ

<?xml version="1.0" encoding="utf-8"?><!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.0 Strict//EN" "http://www.w3.org/TR/xhtml1/DTD/xhtml1-strict.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml" xml:lang="te" lang="te" > <head> <title>Yudit FAQ</title> <meta name="keywords" lang="en" content="yudit, unicode editor, unicode text editor" /> <meta http-equiv="Content-Type" content="text/html;charset=utf-8" /> <meta http-equiv="Content-Language" content="te" /> <link rel="stylesheet" title="Style" href="/styles/style.css" type="text/css" /> <link rel="shortcut icon" href="/images/yudit.ico" type="image/x-icon" /> </head> <body> <div id="menu"> <h4>Navigation</h4> <ul> <li><a href="/">Home</a></li> <li><a href="/download.html">Download</a></li> <li><a href="/install.html">Install</a></li> <li><a href="/en/faq/">FAQ</a></li> <li><a href="/en/howto/configure/">HOWTO</a></li> <li><a href="/test.html">Test Page</a></li> <li><a href="/MAPPINGS/">MAPPINGS</a></li> </ul> <h4>Screenshots</h4> <ul> <li> <a href="/images/yudit-3.0.9-scale-2.0.png">Scale 2.0</a> </li> <li> <a href="/images/yudit-3.0.7-linux.png">Linux</a> </li> <li> <a href="/images/yudit-3.0.7-mac.png">Mac</a> </li> <li> <a href="/images/yudit-3.0.7-windows.png">Windows</a> </li> <li> <a href="/images/yudit-3.0.7.png">Yudit 3.0.7</a> </li> <li> <a href="/images/yudit-3.0.5.png">Yudit 3.0.5</a> </li> <li> <a href="/images/yudit-2.7.gif">Yudit 2.7</a> </li> <li> <a href="/images/yudit-2.4.8.gif">Yudit 2.4.8</a> </li> <li> <a href="/images/yudit-2.3.gif">Yudit 2.3</a> </li> <li> <a href="/images/yudit-screen.gif">Yudit 1.6</a> </li> </ul> <h4>Unicode</h4> <ul> <li><a href="http://www.unicode.org/">Unicode Consortium </a></li> <li><a href="http://www.cl.cam.ac.uk/~mgk25/unicode.html">Unicode FAQ</a></li> <li><a href="http://www.unicode.org/cgi-bin/GetUnihanData.pl">Sampler</a></li> <li><a href="http://www.fileformat.info/info/unicode/char/search.htm">CharSearch</a></li> <li><a href="https://github.com/ibus/ibus/wiki">IBus Input Method</a></li> <li><a href="https://wiki.archlinux.org/index.php/Fcitx">Fcitx Input Method</a></li> <li><a href="https://github.com/hunspell/hunspell">Hunspell</a></li> <!-- <li><a href="http://www.jbrowse.com/text/unij.html">Japanese</a></li> --> </ul> <h4>Fonts</h4> <ul> <li><a href="https://fonts.google.com/noto">Noto Fonts</a></li> <li><a href="http://www.unifont.org/">unifont.org</a></li> <li><a href="/download/fonts/">Local Fonts</a></li> <li><a href="http://fontforge.sourceforge.net/">FontForge</a></li> <li><a href="http://www.freetype.org/">Freetype Library</a></li> </ul> <h4>People</h4> <ul> <li><a href="http://rovasmag.hu/">Rovásírás</a></li> <li><a href="http://www.japan-magyar.com/tmk/">Hungarian Club Tokyo</a></li> <li> <a href="http://evertype.com/mailman/listinfo/oldhungarian_evertype.com">Old Hungarian list</a> </li> <li><a href="http://www.tailrecursive.org/postscript/postscript.html">Postscript</a></li> <!-- --> <li><a href="/gaspar/">Gaspar Sinai</a></li> </ul> </div> <div id="main"> <h1>Yudit FAQ</h1> <h2>Languages</h2> <p> The FAQ below is expected to detect <a href="http://www.w3.org/International/">your browser language</a>. </p> <p> You can override this by selecting from the following list of <a href="http://www.iana.org/assignments/language-subtag-registry">language codes</a>: </p> <p> <a href="/bg/faq/" >Bulgarian</a> (bg), <a href="/cs/faq/" >Czech</a> (cs), <a href="/de/faq/" >German</a> (de), <a href="/en/faq/" >English</a> (en), <a href="/es/faq/" >Spanish</a> (es), <a href="/fi/faq/" >Finnish</a> (fi), <a href="/hu/faq/" >Hungarian</a> (hu), <a href="/it/faq/" >Italian</a> (it), <a href="/ja/faq/" >Japanese</a> (ja), <a href="/ko/faq/" >Korean</a> (ko), <a href="/ru/faq/" >Russian</a> (ru), <a href="/sr/faq/" >Serbian</a> (sr), <span class="hli">Telugu </span> (te), <a href="/vi/faq/" >Vietnamese</a> (vi), <a href="/yi/faq/" >Yiddish</a> (yi), <a href="/zh/faq/" >Chinese/Hongkong</a> (zh)</p> <h2> Telugu FAQ </h2> <pre> వైయుడిట్ యూనికోడ్ ఎడిటొర్ తరచుగా అడిగే ప్రశ్నలు ======================== వర్శన్: ౨.౮.౧ రచయత: గాశ్పర్ సినాయి &lt;gaspar (at) yudit.org&gt; స్తలము మరియు తేది: టోక్యో ౨౦౦౩-౦౬-౨౫ తెలుగు అనువాదకుడు: కృష్ణ దాస కవి రాజు &lt;krsnadasakaviraju (at) yahoo.com&gt; స్తలము మరియు తేది: హైదరాబాదు ౨౦౦౪-౦౬-౦౨ ప్రశ్న ౧: ఈ తరచుగా అడిగే ప్రస్నలు మరళ నేను ఎలా ప్రదర్శించగలను? జవాబు ౧: 'help' అని కమాండ్ ప్రదేశములో టైపు చెయ్యగలరు. (బహుశ ఇది మీకు ఇంగ్లీషు లో ఈ తరచూ అడిగే ప్రశ్నలు ప్రదర్శించవచ్చు-అనువాదకుడు). అలాగే మీరు 'test' ని కమాండ్ ప్రదేశము లో టైపు చేసి పరిక్ష కాగితము పొందవచ్చు. ఇంకా 'howto japanese', 'howto configure' అని టైపు చేసి ఎల చేయడము అను కాగితములు పొందవచ్చు. ప్రశ్న ౨: తరువాతి వర్శన్లకు ఎలా మెరుగు పరచగలను? జవాబు౨: http://www.yudit.org/ నుండి మీరు దిగుమతి చేసుకొనండి. ప్రశ్న౩: నేను దాచిపెట్టు (సేవ్) మీఠ నొక్కినాను, కాని ఏమీ జరగలేదు. ఎందుకని? జవాబు౩: వైయుడిట్ కి కమాండు లిను కలదు, మీరు ఎంటరు మీఠ నొక్కవలెను అనుకుంట. ప్రశ్న౪: సాదారణముగా "Unix" ("యునిక్ష్") అని చూపిస్తూ కుడివైపు గల ఆ [లైను విరామము] ఏమిటి? జవాబు౪: లైను విరామ గుర్తులు: యునిక్ష్= '\n' - యునిక్ష్ లైను విరామము డాస్= '\r\n' - డాస్ లైను విరామము మాక్='\r'-మాక్ లైను విరామము యెల్ యెస్ = యూ + ౨౦౨౮ - యూనీకోడ్ లైను విరామము పి యస్ = యూ + ౨౦౨౯ - యూనీకోడ్ పరాగ్రాఫు విరామము వైయుడిట్ నన్ందు మీరు వీటిని కలపవచ్చు- ఉదాహరణకు మీరు డాస్ మరియు యునిక్ష్ రెండు రకాల లైను విరామములు గల ఫైలు సృష్టించవచ్చు, కాని ఇలా కలపడము సాద్యమైనంతవరకు చేయవద్దు ప్రశ్న౫: వివిధ సంకేతీకరణల వివరములు పొందడము ఎలా? (-e ఎంపిక) జవాబు౫:మీ లైనక్షు పెట్టలో 'man uniconv' లేదా 'uniconv -h' అని ఏదో ఒక షెల్ లో టైపు చెయ్యండి. ప్రశ్న౬: నెను నా స్వంత కీబోర్డ్ లోపలి సమాచార ఫైలు ఎలా కలప గలను? జవాబు౬: మీ ఫైలు /home/మీ_యూజర్ పేరు_/Test/share/yudit/data లో ఉండవచ్చు, in this case you just need to add this to ఇటువంటి స్థితిలో ఆ సమాచరాన్ని /home/మీ_యూజర్ పేరు_/Test/share/yudit/config/yudit.properties కు కలపగలరు. అలా కాకున్న, మీరు sourcd kmap ఫైలు ని ద్విపద నిర్మాణము లోనికి మార్చవలెను. దీని కోసము ఈ క్రింది కమాండు ఉపయోగించండి mytool -type kmap -kmap My.kmap -rkmap My.kmap -write My.my ఆ తరువాత కాపీ చెయ్యండి cp My.my ~/.yudit/data Note that kmap files can be used as text converters and font maps too. దయచేసి ఆ kmap souce ఫైలు ని నాకు పంపించగలరు, తరువాతి పంపకములో నేను కలుపుతాను. ఈ kmap ఫైలు గురించిన మరింత సమాచారము కొరకు /usr/share/yudit/doc/keymap-format.txt ని చూడగలరు. వైయుడిట్ తో పాటు వచ్చే kmap ఫైల్ల మూల కోడ్ కొరకు /usr/share/yudit/src/ ని చూడగలరు. గమనిక: kmap ఫైల్లు వచన మార్పిడిగా మరియు పదరూపము మ్యాపు చెయ్యడానికి కూడా ఉపయోగపడతాయి ప్రశ్న౭: నా స్వంత భాష లో సమాచారము ఎలా చూడగలను? జవాబు౭: మూల కోడ్ ని దిగుమతి చేసుకోని దానిలోని README.TXT (రీడ్ మీ . టెక్ష్ట్ ) ని చదవండి. అది మీకు ఎలా చెయ్యాలో చెపుతుంది. దయచేసి నాకు అనువాదములు పంపించండి, వాటిని భవిష్యత్తు వర్షన్ పంపకములలో ఉంచగలను. ప్రశ్న౮: నేను ఒక ట్రూ టైపు పదరూపము ఎలా కలపగలను? జవాబు౮: font-file.ttf మరియు ఇతర టి టి యఫ్ ఫైలులను /usr/share/yudit/fonts or ~/.yudit/fonts నందు ఉంచగలరు ఆ తరువాత ఒక కొత్త కాల్పనిక పదరూపము కలుపుతూ /usr/share/yudit/config/yudit.properties ని మార్చగలరు. ఉదాహరణకు yudit.font.MyFont=font-file.ttf,some-other-fontfile.ttf,.. yudit.editor.fonts=...,MyFont,... అని కలిపిన లేదా yudit.fonts=....,MyFont,...అని కలిపిన మీరు ఈ పదరూపము ని ఉపయోగించగలరు ప్రశ్న౯: విండోస్ వర్సన్ ఎక్కడ వుంది? జవాబు౯: వైయుడిట్ సిటు నందే మీకు విండోస్ వర్సన్ లింకు (కలయిక ) వుంటుంది, కాని అది కొత్త వర్సన్ కాక పోవచ్చు. (ఈ జవాబు ఇంగ్లీషు FAQ కి బిన్నమైనది - అనువాదకుడు) ప్రశ్న౧౦: వైయుడిట్ ఎంత మంచి యూనికోడ్ ఎడిటరు? జవాబు౧౦: ఎక్కడైతే బాగుంది అనిపించినదో అక్కడ నేను యూనికోడ్ ప్రమాణము అమలు చేసినాను, కాని అక్కడక్కడ కొన్ని తేడాలు వునాయి. దయచేసి ఇరువైపులనుండి (కుడినుండి ఎడమకు మరియు ఎడమ నుండి కుడికి -ఉర్దూ లాగా)వ్రాయు విషయముల కొరకు /usr/share/yudit/doc/HOWTO-bidi.txt ని చదవగలరు. ప్రశ్న౧౧: నేను కమాండు గీత లో ౩ ఫైల్లు నిర్దేశించినాను కాని నాకు ఒకటే ఫైలు కనిపిస్తున్నది. ఎందుకు? జవాబు౧౧: అవి చరిత్ర లో తాత్కాలికముగా ఉనాయి. మీకు కావలెనన్న కమాండు లోకిని వెల్లి, పై బాణము(Ctrl -k , కంట్రోలు కె) మరియు క్రింది బాణము(ctrl j కంట్రోలు జె) ఉపయోగించవచ్చు. ప్రశ్న౧౨: హాట్ కీ బైండింఘులు (hot-key bindings ) ఏమిటి? జవాబు౧౨: You can see most of them - the yellow tooltip shows them underlined. Most of them should work with Ctrl as well as Alt keys. The pluggable editor currently has the following keybindings: Escape - కమాండు విధము మరియు ఎడిటర్ విధము మధ్య మారడానికి ఉపయోగ పడుతుంది. Home - లైను మొదటికి వెళ్ళడానికి End - లైను చివరకు వెళ్ళడానికి b - కాగితము పైకి f - కాగితము క్రిందకి k - పైకి n,j - క్రిందకి h - ఎడమకు l - కుడివైపునకు m - లైను మొత్తము తొలగించండి x - ఎన్నుకొనబడినది తొలగించండి v - చివరగ ఎన్నుకొనబడినది అతికించండి If Meta is kept down while moving the caret, the text will be selected. Mouse double click selects a word triple click selects a full line. ప్రశ్న౧౩: నేను ద్విపద కీమ్యాపు (binary kmap) ఫైలు ని ఎలా చదవగలను? జవాబు౧౩: మీరు ఈ క్రింది విధముగా మూల కోడు ని చూడగలరు. mytool -my /usr/share/yudit/data/GreekBible.my \ -convert mys -write GreekBible.mys ప్రశ్న౧౪: నేను ఒక యూనికోడ్ అక్షరాన్ని ఎలా త్వరగా ప్రవేశపెట్టగలను? జవాబు౧౪: లోపలకి ప్రవేశపెట్టు పద్దతిని (ఇన్ పుట్, input) యూనికోడ్ [unicode] కి మార్చి, uxxxx లేదా Uxxxxxxxx గాని ప్రవేశపెట్టండి, x అనునది ఇక్కడ షష్ట్యాంశ మానము లోని అంకె ప్రశ్న౧౫: వైయుడిట్ ఎలా వెతుకుట మరియు మార్చుట ప్రమేయములు చేయగలదు? జవాబు౧౫: కమాండు గీత లోన replace పాత_వచనము కొత్త_వచనము అని టైపు చేసి ప్రతి మార్పునకు ఎంటరు కీ నొక్కండి. ప్రశ్న౧౬: నేను చేతి వ్రాత పద్దతి ఎలా ఉపయోగించగలను? జవాబు౧౬: నీలి రంగు బాణపు (లోపలికి పంపించు పద్దతి input method)పై నొక్కి ఒక కీ ని freehand (ఫ్రీ హ్యాండు ) కి జత చెయ్యగలరు. ప్రశ్న౧౭: నేను వాక్యవిన్యాస (syntax) ప్రతేకముగా చూపడాన్ని ఎలా ఆపగలను? జవాబు౧౭: కమాండు ప్రదేశము నుండి 'syntax none' అని టైపు చెయ్యడము ద్వారా మీరు ఆపుచెయ్యగలరు. అలాగే మీరు 'syntax' అని టైపు చేసిన తిరిగి పొందవచ్చు. దీనిని కాన్ఫిగ్ ఫైలు లో కూడా చెయ్యవచ్చు. ప్రశ్న౧౮: నేను పదాలు స్వయముగా లైనులు గా మరడము ఎలా ఆపు చెయ్యగలను? జవాబు౧౮: కమాండు ప్రదేశము లోన 'wordwrap false' అని టైపు చేయ్యడము ద్వారా ఆపు చెయ్యగలరు. అలాగే 'wordwrap true' అని టైపు చెయ్యడము ద్వారా మరళ మొదలు పెట్టగలరు. ప్రశ్న౧౯: ఈ తెలుగు అనువాదము లో తప్పులు ఉన్న ఏమి చెయ్యాలి? జవాబు౧౯: పైన తెలపబడిన అనువాదకుడి కి ఈ ఉత్తరము వ్రాయగలరు. దయచేసి ఈ పదము బాగా లేదు అని వ్రాయకండి, మరొక పదము సూచించండి. అనుబంధము ======== ౧.౧. కీ మ్యాపు ఉదాహరణలు: ఈ క్రిందవి కొన్ని Telugu-Rts (తెలుగు ఆర్ టి యస్ ) ఉదాహరణలు amma అమ్మ aavu ఆవు illu ఇల్లు Iga ఈగ telugu తెలుగు AMdhrapradESu ఆంధ్రప్రదేశు </pre> <h2>END</h2> </div> <div id="contact"> Gáspár SINAI <script type="text/javascript"> <!-- Begin h = "yudit.org"; f = "gaspar"; document.write('<a href=\"mailto:' + f + '@' + h + '\">'); document.write(f + '@' + h + '</a>'); // antisp --> </script> <br /> <!-- ISO 8601 international standard date and time notation --> Tokyo, <a href="http://www.cl.cam.ac.uk/~mgk25/iso-time.html">2023-02-11</a> </div> <div id="icons"> <p> <a href="http://www.yudit.org/"> <img style="width:144; height:48" src="/images/MadeWithYudit.png" alt="Made With Yudit" /> </a> <a href="http://validator.w3.org/check?uri=referer"> <img style="border:0;width:88px;height:31px" src="/images/valid-xhtml10.png" alt="Valid XHTML 1.0 Strict" /> </a> <a href="http://jigsaw.w3.org/css-validator/"> <img style="border:0;width:88px;height:31px" src="/images/vcss.png" alt="Valid CSS!" /> </a> </p> </div> </body> </html>

Pages: 1 2 3 4 5 6 7 8 9 10